మాస్ అభిమానులకు ఫీస్ట్ గా అజిత్ విశ్వాసం ట్రైలర్…!

తమిళనాడు లో హ్యుజ్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ హీరోగా తెరకెక్కిన సినిమా విశ్వాసం.ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటివరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వేదాళం,వీరమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలవగా,గత సినిమా వివేగం కూడా పెద్ద కమర్షియల్ హిట్ అనిపించుకుంది.దాంతో మళ్ళీ శివ డైరెక్షన్ లో సినిమా చేసాడు అజిత్.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే దుమ్మురేపే రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మాస్ ఫీస్ట్ అంతే.ఈ ట్రైలర్ చూస్తుంటే అజిత్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని శివ నిలబెట్టుకున్నట్టే కనిపిస్తున్నాడు

Comments