నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..!! |campaignservice.blogspot.com|

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకుపోవాలని ఆకాంక్షించారు

KCR, CHANDRASHEKAR, BEST WISHES, HAPPY NEW YEAR, 2019, PROGRAMS,

Comments