షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తి ‘దేవ్’...!

షూటింగ్ పూర్తి చేసుకున్న కార్తి ‘దేవ్’...!




‘ఖాకీ’ సినిమా తరువాత కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాజత్ రవిశంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘దేవ్’. నిక్కి గిర్లానీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటివలే పూర్తయింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. 

#Dev #Karthi #RakulPreetSingh
#DEVAudiofromDec29 
#DevAudioFromDec29th 
#Dev 
#DevTelugu 
@Karthi_Offl @cgpraveenk @cinesarathi
@Rakulpreet@RajathDir 
@PrincePictures_ 
@RelianceEnt @lakku76 
@TagoreMadhu
@RajathDir 
#DevCollective #RakulPreet 

Comments